మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Vanchadatri Stotram – శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రం


విద్యాక్షమాలాసుకపాలముద్రా-
-రాజత్కరాం కుందసమానకాంతిమ్ |
ముక్తాఫలాలంకృతశోభనాంగీం
బాలాం భజే వాఙ్మయసిద్ధిహేతోః || 1 ||

భజే కల్పవృక్షాధ ఉద్దీప్తరత్నా-
-ఽఽసనే సన్నిషణ్ణాం మదాఘూర్ణితాక్షీమ్ |
కరైర్బీజపూరం కపాలేషుచాపం
సపాశాంకుశాం రక్తవర్ణాం దధానామ్ || 2 ||

వ్యాఖ్యానముద్రామృతకుంభవిద్యాం
అక్షస్రజం సందధతీం కరాబ్జైః |
చిద్రూపిణీం శారదచంద్రకాంతిం
బాలాం భజే మౌక్తికభూషితాంగీమ్ || 3 ||

పాశాంకుశౌ పుస్తకమక్షసూత్రం
కరైర్దధానాం సకలామరార్చ్యామ్ |
రక్తాం త్రిణేత్రాం శశిశేఖరాం తాం
భజేఽఖిలర్ఘ్యై త్రిపురాం చ బాలామ్ ||4 ||

ఆరక్తాం శశిఖండమండితజటాజూటానుబద్ధస్రజం
బంధూకప్రసవారుణాంబరధరాం రక్తాంబుజాధ్యాసినీమ్ |
త్వాం ధ్యాయామి చతుర్భుజాం త్రిణయనామాపీనరమ్యస్తనీం
మధ్యే నిమ్నవలిత్రయాంకితతనుం త్వద్రూపసంపత్తయే || 5 ||

ఆధారే తరుణార్కబింబరుచిరం సోమప్రభం వాగ్భవం
బీజం మన్మథమింద్రగోపకనిభం హృత్పంకజే సంస్థితమ్ |
రంధ్రే బ్రహ్మపదే చ శాక్తమపరం చంద్రప్రభాభాసురం
యే ధ్యాయంతి పదత్రయం తవ శివే తే యాంతి సూక్ష్మం పదమ్ || 6 ||

రక్తాంబరాం చంద్రకలావతంసాం
సముద్యదాదిత్యనిభాం త్రిణేత్రామ్ |
విద్యాక్షమాలాభయదానహస్తాం
ధ్యాయామి బాలామరుణాంబుజస్థామ్ || 7 ||

అకలంకశశాంకాభా త్ర్యక్షా చంద్రకలావతీ |
ముద్రాపుస్తలసద్బాహా పాతు మాం పరమా కలా || 8 ||

మాతులింగపయోజన్మహస్తాం కనకసన్నిభామ్ |
పద్మాసనగతాం బాలాం ధ్యాయామి ధనసిద్ధయే || 9 ||

వరపీయూషకలశపుస్తకాభీతిధారిణీమ్ |
సుధాం స్రవంతీం జ్ఞానాప్త్యై బ్రహ్మరంధ్రే విచింతయే || 10 ||

శుక్లాంబరాం శశాంకాభాం ధ్యాయామ్యారోగ్యదాయినీమ్ |
సృణిపాశధరాం దేవీం రత్నాలంకారభూషితామ్ || 11 ||

అకారాదిక్షకారాంతవర్ణావయవశాలినీమ్ |
ప్రసన్నామరుణామీక్షే సౌమనస్యప్రదాం శివామ్ || 12 ||

పుస్తకజపవటహస్తే వరదాభయచిహ్నబాహులతే |
కర్పూరామలదేహే వాగీశ్వరి చోదయాశు మమ చేతః || 13 ||

ఇతి శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.